నూతన సంవత్సరం
యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము.
సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము...
సంవత్సరము గతించుచున్నది అంటే దేవుడు తన కార్యములను ఎక్కువగా తెలియజేసేందుకు సమయం ఆసన్నమవుతుంది!
యేసుతో పయనం చాలా ఉద్వేగభరితమైనది. ఫ్రతిసమయంలో మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఆయన బయలు పరుస్తారు.
యేసుతో పయనం చాలా ఉద్వేగభరితమైనది. ఫ్రతిసమయంలో మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఆయన బయలు పరుస్తారు.
పేతురు జీవితం గమనిస్తే ఆ 31/2 సంవత్సరాలలో ఎన్ని అనుభవాలు! అనుమానాలు, అవరోధాలు!!
మరి పరిశుద్ఢాత్మ శక్తితో నింపబడిన తరువాత ఇంకెన్ని మార్పులు చేర్పులు తన జీవితంలో జరిగాయి!
ఈయన ఎవరో నేనెరుగను అన్న ఈ పేతురేనా "నన్ను సిలువ వేయండి" అని అభ్యర్దించింది!!
మరి పరిశుద్ఢాత్మ శక్తితో నింపబడిన తరువాత ఇంకెన్ని మార్పులు చేర్పులు తన జీవితంలో జరిగాయి!
ఈయన ఎవరో నేనెరుగను అన్న ఈ పేతురేనా "నన్ను సిలువ వేయండి" అని అభ్యర్దించింది!!
ప్రియమైన దేవా ఈ నంవత్సరము నీ కార్యములను తెలియజేయండి.
నీ కార్యములలోని నూతనత్వాన్ని తెలియజేయుము!
Let
the new things begin.
Let our walk do the talk!
Let
our past attitudes be gone
Let Him guide us in each step we take
Lord, may you be glorified as we worship you!!!