Jeevan's Inputs
Wednesday, 10 July 2013
హృదిలో మదికందని అలజడి
హృదిలో
మదికందని
అలజడి
హృదిలో
మదికందని
అలజడి
కృంగజేసి
సలవరమొందించెను
యేసూ
నీ
శాంతి
నాకొసగుము
"
ధైర్యము
తెచ్చుకొనుము
-
భయపడకుము
నేనున్నాను
"
అని
నాతో
చెప్పుము
!
నా
నావను
ముంచివేయ
ప్రయత్నించు
గాలి
సముద్రములు
నిమ్మళమగునట్లు
ఆజ్ఞాపించుము
!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)