Thursday 28 March 2013

At the Cross...


  At the CROSS...
my value has been regained
enemy has been defeated
death has been conquered
life has been secured 
Thank you Son of God!

Tuesday 26 March 2013

Amazing Love!


కల్వరిలో నీ కరుణ 
నా మరణమునే మరిపించింది
ఆహా! ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ!!

నా స్వస్తతకై నీ గాయాలు
నా విడుదలకై నీ బంధకములు
నా సహవాసంకై నీ తండ్రితో ఎడబాటు
నా జీవముకై నీ మరణం
నా నిత్యజీవముకై నీ పునరుధ్ధానం 

నాకై ఇన్నిచేసిన నీకై ఏమివ్వగలను కృతఙ్నతగా..?

Thursday 21 March 2013

Set your Priorities

    
   విలువలను(Priorities)  
గుర్తించడం వాటిని సరిగా ఏర్పరచడం 
మర్చిపోయినా, 
ఏమార్చినా 
మన విలువకే వేటు పడుతుంది!


Monday 18 March 2013

Pilgrims



అంబరాన్ని అంటే సంబరాలు వీనులవిందు చేస్తున్నాయి. ఒక వ్యక్తి జన్మదినమునకే మనం అంత సంబరపడితే ఒక వ్యక్తి మరు జన్మిస్తే పరలోకంలో సంబరాలు మరింకెంత గొప్పగా వుంటాయో కదా!

ఒకవేళ పరలోకపు గొప్ప సంబరాలకు నేను కూడా కారణమైతే!? ఆహా! ఎంత మధురం!! అవును నేను క్రీస్తునొద్దకు ఒక ఆత్మను నడిపించే ప్రతిసారి ఒక పండుగ పరలోకంలో అదే నా స్వంత గృహంలో జరుగుతుంది! అది తెలిసిన నేను ఏమి చేయాలి?

ఇదిగో భూమిపై ఒక యాత్రికునిగా నేనున్నాను. నా యాత్ర నా గృహస్థులకు ఒక ఆనందదాయకం అవ్వాలి. పరలోకమనే నా స్వంత గృహంలో ఆనందం వెల్లువిరియులాగున నా బసలో పాటలు పాడుచూ నా యాత్రలో ఆత్మల పంటను కోసెదను.



నా యజమానుడు పంట కోతకు సిద్ధంగానున్నది కాని పనివారు తక్కువగానున్నారు అని చెప్పాడు. కాని నాకు కోత కోయడం చేతకాదే!! ఎలా
అయినా నా యజమాని తరపున పని చేయడానికి పూనుకున్నాను. ఇప్పుడు నా యజమాని నాకు పంట విధంగా కోయాలో, కొడవలికి ఎలా పదును పెట్టాలో, విధంగా కూర్చాలో మరియు భద్రపరచాలో నేర్పిస్తున్నాడు.

నాతోటి యాత్రికులారా, పనివారలారా మనమందరం కలిసి నేర్చుకొందాము రండి! మన యజమాని నుండి నైపుణ్యమును పొంది మన పరలోక గృహములను అందంగా అలంకరించెదము రండి!!!

ఇట్లు మీ తోటి ప్రయాణికుడు
            జీవన్ కిషోర్  
Faithful:


I wasn't faithful...
I wasn't trust worthy...
Its His faithfulness what made me be faithful!
His trust worthiness is what made me be trust worthy! 


God is faithful and he honors faithfulness. He acknowledges faithful and will deal with them bountifully. When Joseph was faithful in every thing he did no matter its in his home, with his brothers, in ruler-ship, in slavery; it seems like it was God's job to bless him in everything he does for being faithful!

Forgiveness

                     ఒకరిని కష్టపెట్టడం ఎంత సులభమో
            సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం అంత కష్టం! :-/


                              త్వరగా క్షమించు!
                    త్వరితముగా క్షమాపణ అడుగు!!
           నిన్నర్ధంచేసుకోవాలని కోరినట్లే నువ్వర్ధంచేసుకో!!!


అహం'కారం'

                                 అహం'కారం'
 
                       అహంకారం కారం వంటిది!
                  Limit లో ఉన్నంత వరకు సరి!!
               Limit దాటితే కన్నీళ్లే ఖాయం మరి!!!
So better keep our అహంకారం in Limit :)


Sunday 17 March 2013

నా దేవుడు గొప్పవాడు!

అద్భుతకరుడు
ఆలోచనలకు అతీతుడు
నాకు చాలినవాడు!!!