Wednesday 10 July 2013

హృదిలో మదికందని అలజడి

హృదిలో మదికందని అలజడి


హృదిలో మదికందని అలజడి
కృంగజేసి సలవరమొందించెను
యేసూ నీ శాంతి నాకొసగుము
"ధైర్యము తెచ్చుకొనుము - భయపడకుము నేనున్నాను" అని నాతో చెప్పుము!
నా నావను ముంచివేయ ప్రయత్నించు గాలి సముద్రములు                 నిమ్మళమగునట్లు ఆజ్ఞాపించుము!!